యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద – గుండె గణేష్ ముదిరాజ్

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : నేటి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకుడని, ఆయన చూపిన మార్గంలో నడవాలని బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు. శేరిలింగంపల్లినియోజకవర్గంలో ని హఫీజ్ పెట్ డివిజన్ లో గల మైత్రి నగర్ లో ఉన్న వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి స్వామి వివేకానంద 160 వ జయంతి సందర్బంగా వివేకానంద విగ్రహానికి మియాపూర్ బిజెపి సీనియర్ నాయకులు గుండే గణేష్ ముదిరాజ్ పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ […]

Continue Reading

తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం సంక్రాంతి పండగ – ఉమామహేశ్వరి

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : :తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ చిహ్నంగా నిలుస్తుందని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రంగురంగుల ముగ్గులు వేసి గంగిరెద్దులతో డు బసవన్నలు ఆడిస్తూ పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. కొత్త సంవత్సరం తొలి నెలలో వచ్చే మొదటి పండగ సంక్రాంతి కావడంతో దీనికి ఎంతో ప్రాముఖ్యత […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం మకర సంక్రాంతి ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకలలో భాగంగా ప్రత్యేక మధ్యాహ్న విందును ఏర్పాటు చేశారు . మకర సంక్రాంతి దేశవ్యాప్తంగా పలు పేర్లు , సంప్రదాయాలతో జరుపుకునే పంటల పండుగ . ఈ వేడుకలకు ప్రాంగణంలోని గీతం కేఫ్ వేదికగా నిలిచింది . రకరకాల ఆకృతులలో తీర్చిదిద్దిన రంగవల్లులు , రంగు రంగుల మృ ణ్యయ […]

Continue Reading

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_పటాన్ చెరు లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతినీ పురస్కరించుకొని గురువారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల […]

Continue Reading

ఘనంగా గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు..

_ఉప్పొంగిన అభిమానం.. _జనసంద్రంగా పటాన్చెరు.. పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : అనునిత్యం అండగా నిలుస్తూ.. తమ కష్ట నష్టాల్లో పాలుపంచుకుంటున్న పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గురువారం గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి.గురువారం […]

Continue Reading

నాగార్జున ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం,, దర్గా లో గల నాగార్జున ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా నాగార్జున ఉన్నత పాఠశాలలో భోగి, మకర సంక్రాంతి, కనుము ఇలా మూడు రోజుల పండుగను కన్నుల ముందు ఉంచారు. మొదటగా భోగి సందర్భంగా చిట్టి పొట్టి చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. తరువాత మకర సంక్రాంతీ సందర్భంగా పాలు పొంగించి, పొంగల్ చేసి […]

Continue Reading

రైతుల‌ కోసం త్రివేణి విద్యార్థుల విరాళo సేకరణ గవర్నర్ తమిళ సైకి aఅందజేసిన సంస్థ అధినేత . వీరేంద్ర చౌదరి…

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుల సహాయార్థం ప్రధాన మంత్రి సహాయ నిధికి త్రివేణి ఎడ్యుకేషనల్ విద్యార్థులు‌ జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షా నూట‌ పదహారు రూపాయల విరాళాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కి అందజేశారు. త్రివేణి డైరెక్టర్ డా వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా భారతదేశ 5వ ప్రధానమంత్రి, భారతదేశపు రైతుల విజేతగా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ […]

Continue Reading

అంతరిస్తున్న కళలను నిలిపిన ‘ సంస్కృతి…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ‘ అంతరించిపోతున్న భారతీయ కళల వేడుకలను ‘ సంస్కృతి ‘ పేరిట గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్చ్ఎస్ ) విద్యార్థులు సగర్వంగా నిర్వహించారు . తమ విద్యా సంస్థలోని విద్యార్థులు , అధ్యాపకులలో నిబిడీకృతంగా ఉన్న కళాకారులను కళ , కవిత్వం వంటి పోటీల నిర్వహణ ద్వారా వెలితీశారు . అంతేగాక , భారతీయ కళల స్థితిపై అభిప్రాయాలను తెలియజేయడానికి యువతకు వక్తృత్వం […]

Continue Reading