గీతమను సందర్శించిన జర్మనీ ప్రతినిధి బృందం…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం జర్మనీ నుంచి వచ్చిన సమాజ సాధికారత గ్రామీణ సంస్థ ( రోజ్ ) ప్రతినిధులు రాబర్ట్ ఫెల్లెనెర్ , డెటైర్లతో పాటు భారతీయ ప్రతినిధులు- రోజ్ అధ్యక్షుడు వి.శేషయ్య , ఉపాధ్యక్షుడు వె.వి.రావులు సందర్శించారు . ఈ బృందం గీతం గ్రంథాలయం , శివాజీ ఆడిటోరియంలను సందర్శించారు . జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) సమన్వయకర్త డాక్టర్ పీవీ […]

Continue Reading

ఇన్ స్పైర్ అవార్డుకు ఎంపికైన విద్యాభారతి హై స్కూల్ విద్యార్థి

రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఇన్ స్పైర్ సైన్స్ పోటీలో రామచంద్రాపురంలోని విద్యాభారతి హైస్కూల్‌ విద్యార్థి ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. విద్యాభారతి హైస్కూల్‌లో డ్రైవర్స్ డ్రస్‌నెస్ డిటెక్టర్ సిస్టమ్ ఎంపిక చేయబడిందని మరియు దీనిని నిర్మల్‌లో రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ 2022 పోటీలో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించడం చాలా గొప్ప విషయమని రామచంద్రాపురం బ్రాంచ్ ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఏకైక సైన్స్ […]

Continue Reading