కార్పొరేట్ కు దీటుగా అంగన్వాడి కేంద్రాలు

_తరంగణి మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యారంగంలో మెలుకువలు నేర్పిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఐసిడిఎస్ మరియు అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉపాధ్యాయుల కోసం పటాన్చెరు పట్టణంలోని అంగన్వాడి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక విద్య తరంగణి టీచర్స్ మీలాలో ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

క్యాట్ పరీక్ష కష్టమేమీ కాదు…

– గీతం విద్యార్థులకు టెమ్ నిపుణుడు ఉద్ఘాటన పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే , ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ( ఐఐఎం ) లలో ప్రవేశం పొందడానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( క్యాట్ ) పరీక్షలో నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదని ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి , టెమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రామ్నాథ్ స్పష్టీకరించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లో ‘ […]

Continue Reading

గీతం బీ – స్కూల్లో ‘ అల్గారిథమిక్ ట్రేడింగ్’పై వర్క్షాప్…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ , హైదరాబాద్ ( జీఎస్బీ ) ; నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ( ఎన్ఎస్ఈ ) అకాడమీలు సంయుక్తంగా ఈనెల 26-27 తేదీలలో ‘ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫెన్షన్స్ యూజింగ్ పెథాన్ అండ్ ఆర్ ‘ రెండు రోజుల వర్చువల్ వర్క్షాపు నిర్వహించనున్నాయి . ఈ విషయాన్ని జీఎస్బీ ఫైనాన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్ . రాధిక మంగళవారం విడుదల చేసిన […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జేరిపేటి జైపాల్ కు ఘన సన్మానం

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తామని కాంగ్రెస్ పర్5 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జెరిపేటి జైపాల్ ను మంగళవారం రోజు శేరిలింగంపల్లిలోని జేబీఎన్ గార్డెన్లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జెరిపేటి జైపాల్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి […]

Continue Reading

ఆశ్రయ్‌ ఆకృతికి మద్దతు అందించిన నొవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : నొవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (ఎన్‌హెచ్‌సీసీ) తమ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా 5.5 లక్షల రూపాయలను ఆశ్రయ్‌ అకృతికి అందించిందని. ఆశ్రయ్ ఆకృతి ప్రతినిధులు తెలిపారు. తద్వారా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ సహకారంతో నిరుపేద మహిళల అభ్యున్నతికి ఈ నిధులు తోడ్పడనున్నాయి. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ అదనంగా 1.5 లక్షల రూపాయలను అందించింది. తద్వారా మొత్తం 7 లక్షల రూపాయలను […]

Continue Reading

ఆర్ .కే .వై . టీం ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : సర్వం కోల్పోయి కూడు,గూడు, గుడ్డ లేక నిస్సహస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆర్ .కే .వై. టీం ముందుకు వచ్చిoదని ఆర్ కె వై టీమ్ సభ్యులు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ ఎం.ఎం .టి .ఎస్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు చలికాలం దృష్టిలో పెట్టుకొని వారికి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ చేతులు మీదుగా దుప్పట్లు పంపిణీ చేయించడం జరిగిందని, ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు చేయనున్నట్లు వారు తెలిపారు. […]

Continue Reading

అక్రమ నిర్మాణాలను ప్రోత్సయిస్తున్నది ఎవరు ?

_అన్ని తామై చూసుకుంటున్న ఆ ఇద్దరు ? _నోటీసులతో కాలయాపన చేస్తున్నారని కాలని వాసుల ఆరోపణ మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనే సామెతను టౌన్ ప్లానింగ్ అధికారులు చక్కగా వాడుకుంటున్నారని, అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారులె వాటిని ప్రోత్సహిస్తూ వారికి పరోక్షంగా సహకరిస్తున్నారని ఎం ఐ జి కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సదరు బిల్డర్లు చెప్పడంతో వీరి బండారం బయటపడుతుంది. ప్రభుత్వం ఎన్నో జీవో లు తీసుకొచ్చి, ప్రభుత్వాదాయానికి గండి […]

Continue Reading

మెరుగైన జీవనం కోసం వలస : కతార్ ప్రొఫెసర్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : మెరుగెన జీవనం కోసం ప్రజలు వలస వెళుతుంటారని , దాదాపు 4.5 కోట్ల మంది భారతీయులు దేశంలో సంచార జీవనం గడుపుతున్నట్టు ఉంటారని ఖతార్లోని జార్జిటౌన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ చంద్ర అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘ విదేశీయులు , సంచార వలసదారులు : భారతదేశంలో మానవ చలనశీలత యొక్క సామాజికశాస్త్రం ‘ అనే అంశంపై గురువారం […]

Continue Reading

హాయ్-లైఫ్” ఎగ్జిబిషన్ ప్రారంభించిన నటి నిహారిక కొణిదెల

MANAVARTHALU,HYDERABAD: Hyderabad, 7th December 2022: Its time to shop your hearts out Hyderabad!! The Most Loved Exhibition of the Nation “Hilife Exhibition” is here!! Indulge yourself in Some Exclusive Fashion Shopping, as the exhibition with one of the highest footfalls is here showcasing Fashion, Style, Luxury Lifestyle & Lot more. The “Hilife Exhibition” is here […]

Continue Reading

ఆకట్టుకున్న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్.

మనవార్తలు ,హైదరాబాద్: బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో 7 మరియు 8న  జరుగుతున్నా హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్’ ఆకట్టుకుంది. అరబిందో రియాల్టీ సమర్పణలో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా మొదటి రోజు థీమ్ లతో ప్రముఖ డిజైనర్ మందిరా వీర్క్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపు పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా ర్యాంపును అత్యద్భుతంగా పూబంతులతో తీర్చిదిద్దారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు ఆలియా డిబ, కౌశికి కొచ్చర్, యాక్సి దీప్తి […]

Continue Reading