బండ్లగూడలో పారగాన్ సంస్థ సౌజన్యంతో నిర్మించనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పనులకు శంకుస్థాపన

_సామాజిక సేవలో పారగాన్ సంస్థ సేవలు అభినందనీయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : సామాజిక సేవలో పారగాన్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మార్క్స్ నగర్ లో పారగాన్ సంస్థ సౌజన్యంతో 83 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్ నిధులతో చేపడుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రం నూతన భవనాల నిర్మాణ పనులకు బుధవారం […]

Continue Reading

కులం, మతం, వర్గం తేడా లేకుండా అందరి శ్రేయస్సు లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు

_అభినవ దాన కర్ణుడు ఎమ్మెల్యే జిఎంఆర్ _50 లక్షల రూపాయల సొంత నిధులతో మసీదు పునర్నిర్మాణం అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : కులం, మతం, వర్గం తేడా లేకుండా నియోజకవర్గంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణాలకు అభినవ దానకర్ణుడు వలె లక్షల రూపాయల సొంత నిధులను అందిస్తూ నియోజకవర్గంలో పరమత సహనాన్ని పెంపొందిస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.తాజాగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల అమీనా అలంగిర్ మసీదు పునర్నిర్మానం కోసం […]

Continue Reading

నిర్మాణాల పునరుద్ధరణకు అధునాతన సాంకేతికత…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : నిర్మాణాల పునరుద్ధరణ , మరమ్మతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినట్టు గీతం పూర్వ విద్యార్థి , హిల్టీ ఇండియా స్పెసిఫికేషన్ కన్సల్టెంట్ త్రివేద్ నౌదురి చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ నిర్మాణాల పునరుద్ధరణకు రూపకల్పన పరిష్కారాలు ‘ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . గీతం ఆవిష్కరణల మండలి ( […]

Continue Reading

చెత్తను నివారించి పర్యావరణాన్ని కాపాడుదాం…

– వ్యర్థాల నిర్వహణపై రేవతి మాచర్ల సూచన పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : మన ఇళ్ళలో వచ్చే వ్యర్థాలలో తొంభై శాతం పునర్వినియోగించవచ్చని , తద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని బయో – ఎంజెమ్స్ నిపుణురాలు , ప్రకృతి ప్రేమికురాలు రేవతి మాచర్ల సూచించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని వంట చేసే సిబ్బంది , పారిశుధ్య పనివారితో మంగళవారం ఆమె ముఖాముఖి నిర్వహించారు . మనం ప్రతి నిత్యం వంట గదిలో ఎన్నో కాయగూరల […]

Continue Reading