ప్రేమకు ,శాంతికి ,ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు ప్రతిక _ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్
రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి : ప్రేమకు శాంతికి ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు గొప్ప ప్రతిక అని ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలో ఏకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు . క్రిస్మస్ పండుగ సందర్భంగా రామచంద్రాపురంలో పరిధిలోని పాస్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. దేశంలో అనేక మతాలవారు, అనేక ప్రాంతాల వారు, అనేక సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తున్న ప్రజలు జీవనాన్ని […]
Continue Reading