అట్టహాసంగా ముగిసిన అథ్లెటిక్ మీట్

_విజేతలకు బహుమతులు అందచేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థిని విద్యార్థులు _హోరాహోరీగా ముగిసిన ముగింపు పోటీలు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : పాఠశాల స్థాయి నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు అనుగుణంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పటాన్చెరు పట్టణం లోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన […]

Continue Reading

రామచంద్రాపురం బి.హెచ్.ఈ.ఎల్ ఆర్టీసీ డిపోను తరలించకుండా కార్మికులకు న్యాయం చేయాలి – కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : రామచంద్రాపురం ఆర్టీసీ డిపోను ఆర్టీసీ యాజమాన్యం తరలించే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ డిపో ఇక్కడి నుండి తరలించకుండా కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం రోజు డిపో మేనేజర్ కు *పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ మవీన్ గౌడ్, సంగారెడ్డి మైనారిటీ […]

Continue Reading

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం చిట్కుల్, ఇంద్రేశం గ్రామ పరిధిలోని ఆర్కే కాలనీలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అన్ని […]

Continue Reading

కిష్టారెడ్డిపేట గ్రామంలో కోటి పది లక్షల రూపాయలు అచ్చిన వ్యయంతో మన ఊరు మనబడి పనులు ప్రారంభం

_మన ఊరు మన బడి ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి పథకం ద్వారా పోటీ పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టారు […]

Continue Reading