సర్పంచ్ బొడ్డు జగన్ తో సహా భారీ సంఖ్యలో బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

_పోచారంలో కాంగ్రెస్ ఖాళీ.. _అభివృద్ధి మా అజెండా.. సంక్షేమమే మా ధ్యేయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల మూలంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, రానున్న రోజుల్లో బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారబోతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పోచారం గ్రామ సర్పంచ్, […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో శనివారం ముందస్తు ( హోలీ , జాలీ ) క్రిస్మస్ వేడుకలను ఉల్లాసంగా , ఉత్సాహంగా జరుపుకున్నారు . శివాజీ ఆడిటోరియంలో విద్యార్థులు వరుసగా 12 వ ఏడాది ఏర్పాటు చేసిన జననోత్సవ ప్రత్యేక సభ , క్రిస్మస్ పాటల ప్రతిధ్వనితో మార్మోగింది . అందంగా అలంకరించిన క్రిస్మస్ చెట్టు , గంటలు , పుష్పగుచ్ఛాలు , బెలూన్లతో ఆడిటోరియం అంతా పండుగ […]

Continue Reading

మైత్రి క్రికెట్ క్లబ్ నూతన కార్యాలయం ప్రారంభం హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : దశాబ్దాల చరిత్ర గలిగిన పటాన్చెరు మైత్రి క్రికెట్ క్లబ్ భవిష్యత్తులోను ఇదే తరహాలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి క్రికెట్ క్లబ్ కార్యాలయం, నూతన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో స్టేడియాన్ని పునరుద్ధరించడం […]

Continue Reading

లారీ ప్రమాదంలో మృతి చెందిన పాత్రికేయుడు

_శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యుల నివాళులు మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాత్రికేయుడు మృతి చెందిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా, బచ్చన్న పేట మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య చిన్న కుమారుడు బొడికే శ్రీనివాస్ (45) శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప లో నివసిస్తూ శేరిలింగంపల్లి […]

Continue Reading

పోచారం, బచ్చుగూడెం గ్రామాలలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు

_దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయాలని, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవచింతన అలవాటు చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరువు మండల పరిధిలోని పోచారం గ్రామంలో ఏర్పాటు చేసిన రామాలయం గుడి నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం బచ్చుగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన బీరప్ప దేవాలయం భూమి పూజ కార్యక్రమంలో […]

Continue Reading

కరాటే, ఫిట్నెస్ పోటీలకు సొంత నిధులను అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ నుండి చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఫిట్టేస్ట్ ఆఫ్ తెలంగాణ, పటాన్చెరు మండలం భానురు గ్రామంలో మహావీర్ మార్షల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]

Continue Reading