అమీన్పూర్ మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_సమిష్టి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి _ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి _పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : సాంకేతిక వ్యవస్థ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవశ్యకత అంశమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు శ్రీకృష్ణదేవరాయ […]

Continue Reading

ఈనెల 18న పటాన్చెరులో ఫిట్నెస్ ఆఫ్ తెలంగాణ పోటీలు

_ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ఈనెల 18వ తేదీన పటాన్చెరు పట్టణంలోని ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన ఫిట్నెస్ ఆఫ్ తెలంగాణ పోటీల ఆహ్వాన పత్రికను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడా పోటీలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డి.ఎస్.పి భీమ్ రెడ్డి, బి ఆర్ […]

Continue Reading

కార్పొరేట్ కు దీటుగా అంగన్వాడి కేంద్రాలు

_తరంగణి మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యారంగంలో మెలుకువలు నేర్పిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఐసిడిఎస్ మరియు అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉపాధ్యాయుల కోసం పటాన్చెరు పట్టణంలోని అంగన్వాడి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక విద్య తరంగణి టీచర్స్ మీలాలో ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

క్యాట్ పరీక్ష కష్టమేమీ కాదు…

– గీతం విద్యార్థులకు టెమ్ నిపుణుడు ఉద్ఘాటన పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే , ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ( ఐఐఎం ) లలో ప్రవేశం పొందడానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( క్యాట్ ) పరీక్షలో నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదని ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి , టెమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రామ్నాథ్ స్పష్టీకరించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లో ‘ […]

Continue Reading