గీతం బీ – స్కూల్లో ‘ అల్గారిథమిక్ ట్రేడింగ్’పై వర్క్షాప్…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ , హైదరాబాద్ ( జీఎస్బీ ) ; నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ( ఎన్ఎస్ఈ ) అకాడమీలు సంయుక్తంగా ఈనెల 26-27 తేదీలలో ‘ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫెన్షన్స్ యూజింగ్ పెథాన్ అండ్ ఆర్ ‘ రెండు రోజుల వర్చువల్ వర్క్షాపు నిర్వహించనున్నాయి . ఈ విషయాన్ని జీఎస్బీ ఫైనాన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్ . రాధిక మంగళవారం విడుదల చేసిన […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జేరిపేటి జైపాల్ కు ఘన సన్మానం

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తామని కాంగ్రెస్ పర్5 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జెరిపేటి జైపాల్ ను మంగళవారం రోజు శేరిలింగంపల్లిలోని జేబీఎన్ గార్డెన్లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జెరిపేటి జైపాల్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి […]

Continue Reading

ఆశ్రయ్‌ ఆకృతికి మద్దతు అందించిన నొవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : నొవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (ఎన్‌హెచ్‌సీసీ) తమ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా 5.5 లక్షల రూపాయలను ఆశ్రయ్‌ అకృతికి అందించిందని. ఆశ్రయ్ ఆకృతి ప్రతినిధులు తెలిపారు. తద్వారా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ సహకారంతో నిరుపేద మహిళల అభ్యున్నతికి ఈ నిధులు తోడ్పడనున్నాయి. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ అదనంగా 1.5 లక్షల రూపాయలను అందించింది. తద్వారా మొత్తం 7 లక్షల రూపాయలను […]

Continue Reading