లింగ వ్యత్యాసాన్ని అరికట్టాలి : నేహా గుప్త…
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : కార్యాలయాలలో లింగ వ్యత్యాసం పెద్ద సమస్యగా మారిందని , దాని అరికట్టితే తప్ప సృజనాత్మకతను పెంపొందించలేమని , ఆవిష్కరణలను ప్రోత్సహించలేమని , కంపెనీలను అభివృద్ధి పధంలో నడపలేమని ఏజీఎస్ హెల్త్ డెరైక్టర్ నేహా గుప్తా అన్నారు . హైదరాబాద్ లోని గీతం బిజినెస్ స్కూల్ , మానవ వనరుల విభాగం ఆధ్వర్యంలో ‘ ఓ మహిళా నేతకు ఎదురయ్యే సవాళ్లు , అవకాశాలు ‘ అనే అంశంపై గురువారం ఆమె […]
Continue Reading
 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		