రాబోయే రోజుల్లో బిజెపి ద అధికారం – గజ్జల యోగానంద్

మనవార్తలు , శేరిలింగంపల్లి : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. మియాపూర్ మరియు హాఫిజ్ పేట్ సంయుక్త బీజేపీ కార్యాలయం ప్రారంభించి పార్టీ బలోపేతం లో భాగంగా చాలా మంది యువత బీజేపీ కీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు కాలం చెల్లిందన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పక్షాన నిలువబోతున్నారని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా […]

Continue Reading

బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభo

_పార్టీ బలోపేతానికి అందరం  కలిసి పనిచేద్దామని యోగానంద్ పిలుపు మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బీజేపీ పార్టీ బలోపేతానికి మసనమంధరo కలిసికట్టుగా పనిచేద్దామని శేరిలింగంపల్లి నియోజకవర్గo ఇంచార్జి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజ్జల యోగానంద్ అన్నారు. హఫిజ్ పేట్ మరియు మియాపూర్ డివిజన్ ల సంయుక్త కార్యాలయం డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మాణిక్ రావు ఆధ్వర్యంలో మియాపూర్ జాతీయ రహదారి పక్కన పార్టీ కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు అధికార ప్రతినిధి […]

Continue Reading

ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన – గజ్జల యోగా నందు

మనవార్తలు , శేరిలింగంపల్లి : జి వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శివాలయం దగ్గర, ఇంద్ర హిల్స్, లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్, ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో జి వై ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఇక్కడి ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉంటాయన్నారు. […]

Continue Reading