క్రెడిట్ కార్డుల రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య

_బ్యాంకర్ల సై కఠినచర్యలుతీసుకోవాలని కుటుంబసభ్యుల డిమాండ్ మనవార్తలు ,రామచంద్రాపురం: తీసుకున్న అప్పు చెల్లించినప్పటికి ఇంకా డబ్బులు కట్టాలని వేధించడం తో పాటు, ఏజెంట్లు బాధితుడి ఇంటికి వచ్చి దాడి చేయడం తో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఖద్గల్ గ్రామానికి చెందిన రామారావు (35) స్వప్న లకు ఏడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. సంగారెడ్డి […]

Continue Reading

ఉచిత వైద్య శిబిరాన్నీ సద్వినియోగం చేసుకోవాలి

మనవార్తలు , శేరిలింగంపల్లి : జి వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శివాలయం దగ్గర, ఇంద్ర హిల్స్, అల్విన్ కాలనీ, లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్, రామకృష్ణ తెలిపారు. ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ ప్రారంభిస్తారని ఆయన అన్నారు. ఈ వైద్య శిబిరం నందు బీపీ పరీక్ష, షుగర్ పరీక్ష, ఎస్ పి ఓ 2 పల్స్, […]

Continue Reading

హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో టర్టిల్ లిమిటెడ్ 150వ స్టోర్‌ను ప్రారంభo

మనవార్తలు , శేరిలింగంపల్లి : తాబేలు లిమిటెడ్, హైదరాబాద్‌లో తన 1వ స్టోర్‌ను శుక్రవారం రోజు కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదతగా కోల్ కత లో ప్రారంభించి,దేశవ్యాప్తంగా 150వ స్టోర్‌ను ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు.భారతదేశంలో స్టోర్. అభివృద్ధి చెందుతున్న భారతీయ పురుషుల దుస్తులలో అగ్రగామిఫ్యాషన్ మార్కెట్, తాబేలు మంచి డిమాండ్ ఉన్న ప్రేక్షకుల కోసం పిలుపునిస్తుందన్నారు. బ్రాo బ్రాండెడ్ పరంగా స్వయ-గుర్తింపు యొక్క బలమైన […]

Continue Reading

ఆర్కిటెక్చర్లో అత్యుత్తమ అవకాశాలపై వైబినార్…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ( ఎస్వోఏ ) హైదరాబాద్ – విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ ఆర్కిటెక్చర్లో విజయవంతమైన కెరీర్ ‘ అనే అంశంపై నవంబర్ 26 , 2022 న ( శనివారం ) మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 గంటల మధ్య వెబినార్ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు . తాము ఈ ఏడాది వరుసగా నిర్వహిస్తున్న వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు […]

Continue Reading