పాపులిజం’పై హార్వర్డ్ ప్రొఫెసర్ అవగాహన “
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : చారిత్రక దృక్పథంలో ‘ పాపులిజం’ని ఎలా అర్థం చేసుకోవాలి ” అనే అంశంపై అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం , హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ హిస్టరీ , పబ్లిక్ పాలసీ అధ్యాపకుడు డాక్టర్ మోషిక్ టెమిన్ అవగాహన కల్పించారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్వేచ్ఎస్ ) లో మంగళవారం ఆయన ఈ అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . పాపులిజం భావన , […]
Continue Reading