అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ నివాసంలో సోమవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బీరంగూడ గుట్ట పైన శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వృద్ధాశ్రమం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, రామచంద్రపురం […]

Continue Reading

గీతం బీ – స్కూల్లో ‘ ఫెన్రాన్స్ క్లబ్ ‘ ప్రారంభం …

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ఫెనైస్సీ ( ఇంటెలెక్ట్ అండ్ స్కిల్ ) – ఫైనాన్స్ క్లబ్’ను గీతం బిజినెస్ స్కూల్ ( జీఎస్బీ ) హైదరాబాద్ సోమవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా , జీఎస్బీలోని ఫైనాన్స్ విభాగం పనితీరు , సాధించిన విజయాలు , ప్రాంగణ నియామకాలను ఆ విభాగాధిపతి డాక్టర్ రాధిక వివరించారు . క్లబ్ అధ్యక్షుడు ప్రద్యుమ్న , సహ – అధ్యక్షురాలు అఖిల అనిసెట్టి , క్రియాశీల సభ్యురాలు […]

Continue Reading