మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రెగోడ్ మండల పరిధిలోని ప్యారారం గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య తమ్ముని కొడుకు తలారి ప్రేమ్ కుమార్ ఇటీవల రామచంద్రాపురం లోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గ్రామానికి వచ్చి వారి కుటుంబనికి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్సింగ్ రావు, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, తూర్పు […]
Continue Reading