క్రీడా స్ఫూర్తిని చాటండి…

– గీతమ్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు పటాన్చెరు డీఎస్పీ ఉద్బోధ – ఘనంగా ప్రారంభమైన క్రీడా పోటీలు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ఆటల్లో గెలుపోటములు సహజమని , వాటిని సమంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటి , విజయవంతం చేయాలని పటాన్చెరు డీఎస్పీ ఎస్.భీమ్డ్డి ఉద్బోధించారు . గీతం బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో ‘ లక్ష్య ‘ పేరిట నిర్వహిస్తున్న మూడురోజుల అంతర్ – కళాశాల క్రీడా పోటీలను బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన […]

Continue Reading

చట్టాలపై అవగాహన అవశ్యం…

– న్యాయ సేవా దినోత్సవ వేడుకల్లో సంగారెడ్డి న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి జె . హనుమంతరావు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : మనదేశంలోని చట్టాలు , రాజ్యాంగం , న్యాయ వ్యవస్థపై ప్రతి పౌరుడికీ కనీస అవగాహన ఉండాలని , వాటి గురించి అవగాహన లేదనడం సబబు కాదని సంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి , జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శ్రీ జె.హనుమంతరావు స్పష్టీకరించారు . ‘ […]

Continue Reading

పుల్కల్ తహశీల్దార్ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన స్వర్ణలతను  సన్మానించిన యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు చంద్రశేఖర యాదవ్

సంగారెడ్డి, మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల నూతన తహశీల్దార్ గా భాద్యతలు చేపట్టిన స్వర్ణలత  సన్మానించి పుల్కల్ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల్ని పరిష్కరించాలని యాదవ హక్కుల పోరాట సమితి పుల్కల్ మండల యువజన విభాగం అధ్యక్షుడు ఎర్రగొల్ల చంద్రశేఖర్ యాదవ్ కోరారు. అనంతరం క్యాస్ట్ సర్టిఫికెట్ల కొరకు రోజుల తరబడి కార్యాలయ చుట్టూ తిరుగనివ్వకుండ సకాలంలో ధ్రువ పత్రాలు అందజేయలి అదేవిధంగా భూ సమస్యల విషయంలో దళారి వ్యవస్థ సొమ్ము […]

Continue Reading

గీతం విద్యార్థినికి మహిళా లీడర్ అవార్డు….

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని బీటెక్ ( సీఎస్ఈ ) చివరి ఏడాది విద్యార్థి సృష్టి జూపూడిని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ కాంగ్రెస్ వారు ‘ తెలంగాణ మహిళా లీడర్ అవార్డు’ను ప్రదానం చేశారు . సృష్టి నిబద్ధత , అత్యుత్తమ ప్రదర్శన , సమాజానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నట్టు అవార్డు […]

Continue Reading

అక్రమ నిర్మాణo చర్యలు తీసుకోవాలని కాలని అధ్యక్షుడు పిర్యాదు

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల కొండాపూర్ డివిజన్ లోని రాజరాజేశ్వరి కాలనిలో సర్వేనెంబర్ 78 నుండి 93 లో ప్లాట్ నెంబర్ 350 లో ఒక వ్యక్తి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జి ప్లేస్ 5 అంతస్థుల భవనం నిర్మిస్తుండగా కాలని అసోసియేషన్ తరుపున అధ్యక్షుడు విజయ్ కృష్ణ గత నెలలో జి హెచ్ ఎం సి అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయగా వారు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటామని […]

Continue Reading