మునుగోడు నాంపల్లిలో బిజెపికి 497 భారీ మెజారిటీ : రాష్ట్ర బీజేపీ మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి ఓటు బ్యాంకు సాధించిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి నాంపల్లి పట్టణ ఇంచార్జి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అన్నారు.అధికార టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికల్లో రాజకీయ ,అధికారబలంతో విచ్చలవిడిగా డబ్బు ,మద్యం పంపిణీ చేయడం పదివేల మోజార్టీతో గెలుపొందారన్నారు.ఇక ఎంపిటిసి పరిధిలోని 3042 ఓట్లు ఉండగా టీఆర్ఎస్ కు 922, బిజెపికి 1419 ఓట్లు […]

Continue Reading

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి : భైక్ పై వెళ్తున్న యువకున్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా, రెగోడ్ మండలం, ప్యారారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ విట్ఠల్, జయమ్మ ల పెద్దకుమారుడు ప్రేమ్ కుమార్ (25), ఎస్.ఎన్ కాలని,రామచంద్రాపురంలో నివసిస్తూ బైక్ షో రూమ్ లో సేల్స్ ఎగ్జ్ క్యూటివ్ గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం అర్ధరాత్రి […]

Continue Reading

ప్రీ ఆర్టీసీ క్యాంపుకు గీతం విద్యార్థి ఎంపిక….

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్యపత్లో నిర్వహించే కవాతులో పాల్గొనే వారిని ఎంపిక చేయడానికి నిర్వహించే ముందస్తు క్యాంపుకు హెదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి గౌరంగో జెనా ఎంపికయ్యారు . గుజరాత్లోని ఆనంద్ జిల్లా సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయంలో ఈనెల 20-28వ తేదీ వరకు జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్లో […]

Continue Reading

విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  విద్యార్థులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని బీజేపీ నేతలు అన్నారు. సోమవారం రోజు హఫీజ్ పేట్ లో హఫీజ్ పేట్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా హఫీజ్ పెట్ లోని ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు భోజన సదుపాయం మరియు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, మరియు మియాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు […]

Continue Reading