నిరుపేద యువతి వివాహానికి ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం

రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి : ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఏకే ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందువుంటుదని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన సయ్యద్ గౌస్ అహమ్మద్ రోజు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా కుమారై సానియాకు కొద్ది రోజుల క్రిందట వివాహం నిశ్చయం కాగా చేతులు డబ్బులు లేకపోవడంతో సయ్యద్ గౌస్ అహ్మద్ ఆర్థిక సహాయం కోసం ఏకే […]

Continue Reading

నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్

_లక్ష లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన శేకర్ గత కొద్దిరోజుల క్రితం రెండు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకుల ద్వారా సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు. […]

Continue Reading

గీతం హెదరాబాద్లో ఎం.ఫార్మశీ అడ్మిషన్లు…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ( ఎస్వోపీ ) లో ఈ విద్యా సంవత్సరం ( 2022-23 ) నుంచి ఎం.ఫార్మశీ కోర్సుల నిర్వహణకు ఫార్మశీ కౌన్సిల్ అనుమతి ఇచ్చినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ తెలిపారు . ఫార్మాస్యూటిక్స్ , ఫార్మాసూటికల్ అనాలిసిస్ వంటి ఎం.ఫార్మశీ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ఎం.ఫార్మ్లో ప్రవేశాల కోసం గీతం నిర్వహించే […]

Continue Reading

ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ టీమ్ కు ఎంపికైన తెలుగు తేజాలు

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : : ఇంటర్నేషనల్ వాలీబాల్, మరియ బీచ్ వాలీబాల్ ప్లేయర్స్ అయిన భేల్ జ్యోతి విద్యాలయా హై స్కూల్ పూర్వ విద్యార్థి అయిన కృష్ణం రాజు, మరియు నరేష్ లు కస్టమ్స్ అండ్ సెంట్రల్ టాక్స్ జి ఎస్ టి లో ఇన్స్ పెక్టర్లు గా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుండి వాలీబాల్, బీచ్ వాలీబాల్ క్రీడపై దృష్టి పెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఎన్నో […]

Continue Reading