బి.ఆర్ ఎస్ పట్ల దేశం లో పెను మార్పులు – జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హాఫిజ్ పెట్ డివిజన్ తెరాస పార్టీ కార్యాలయం వద్ద తెరాస పార్టీ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారుస్తూ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తిర్మానo తో పాత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు చిత్ర పటానికి పాలాభిషేకo చేశారు. టపాసులు కాలుస్తూ, మిఠాయిలు […]

Continue Reading

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై పటాన్చెరులో సంబరాలు

మనవార్తలు ,పటాన్చెరు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పటాన్చెరు నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇకనుండి భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించడంతో.. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఆ పార్టీ నాయకులు […]

Continue Reading

జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నూతనంగా ప్రారంభించిన బుక్స్ స్టోర్

మనవార్తలు ,సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామ చౌరస్తాలో పిసివై బుక్స్ స్టోర్ ను ముఖ్య అతిధులుగా జెడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఖదిరబాడ్ రమేష్ ,గ్రామ సర్పంచ్ విష్ణయ్య ఉప సర్పంచ్ దుర్గా రెడ్డి, మేడభుడియ సంఘం పుల్కల్ మండల నాయకులు రామయ్య,శేఖర్,నర్సింలు, మహేందర్ విఠల్ నవీన్ తదితరులు పాల్గొని ప్రారంభించారు . అనంతరం ఖదిరబాడ్ రమేష్ మాట్లాడుతూ చంద్రశేఖర్ వ్యాపార పరంగా ఇంక మంచి స్థాయికి ఎదగాలని  […]

Continue Reading

దుబాయ్ ఆజ్మాన్ లో బతుకమ్మ సంబరాలులో పాల్గొన్న : బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: దుబాయ్ ఆజ్మాన్ లో ఇండియన్ పీపుల్స్ ఫోరం” తెలంగాణ కౌన్సిల్ టీం వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా  నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను  బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . దుబాయ్ లోని ఆజ్మాన్ వేదికగా ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపిఎఫ్ దుబాయ్ ) అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ గారి ఆహ్వానం మేరకు బతుకమ్మ సంబరాల్లో […]

Continue Reading

గీతం అధ్యాపకుడికి సెర్చ్ పరిశోధనా ప్రాజెక్టు…

మనవార్తలు ,పటాన్ చెరు: హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సెన్స్డ్ రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మల్లేశం బెల్జికి భారత శాస్త్ర , సాంకేతిక పరిశోధన మండలి ( సెర్చ్ ) పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసింది . ఈ విషయాన్ని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేష ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ‘ లిగ్నో సెల్యులోజ్నీ […]

Continue Reading

స్ట్రక్చరల్ ఈక్వేషన్ మోడలింగ్పై అధ్యాపక వికాస కార్యక్రమం…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం బీ – స్కూల్ , హైదరాబాద్ లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ఎస్ఎస్ఎస్ – ఏఎంవోఎస్ని వినియోగించి స్ట్రక్చరల్ ఈక్వేషన్ మోడలింగ్’పై ఈనెల 14-15 తేదీలలో రెండు రోజుల ఆస్ట్ అధ్యాపక వికాస కార్యక్రమాన్ని ( ఎస్ఓపీ ) నిర్వహించనున్నారు . బీ – స్కూల్ డెరెక్టర్ డాక్టర్ కరుణాకర్ బి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . P ఎస్పీఎస్ఎస్ – ఏఎంఐఎస్ […]

Continue Reading

బతుకమ్మ పండగపై చిత్తశుద్ధి ఏది?

_అధికారికంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు _బతుకమ్మ సంస్కృతిని చాటే విగ్రహంపై మాయమైన బతుకమ్మ మనవార్తలు ,పటాన్ చెరు: బతుకమ్మ పండుగ సంబరాలను అధికారికంగా తెలంగాణ సర్కారు నిర్వహిస్తున్నది. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతికి ప్రతీక అని జాగృతి వంటి సంస్థలు దేశ, విదేశాల్లో బతుకమ్మ ఆటలు ఆడి మన సంస్కృతిని పరిచయం చేస్తున్నాయి.రాష్ట్రంలో బల్దియాలకు బతుకమ్మ పండుగ ఘనంగా చేసేందుకు నిధులు సైతం మంజూరవుతున్నాయి. సర్కారు బతుకమ్మ పండుగ కోసం మహిళలకు చీరలు సైతం పంపిణీ చేస్తున్నది. ఇంత […]

Continue Reading