మునుగోడులో టిఆర్ఎస్ దే ఘనవిజయం

_ప్రచారానికి తరలి వెళ్లిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మనవార్తలు ,పటాన్ చెరు: నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో 1వ వార్డు, 13వ వార్డు ఇన్చార్జిగా ఎమ్మెల్యే జిఎంఆర్ ను నియమించారు. ఈ మేరకు శుక్రవారం […]

Continue Reading

దామొదర్ కు శుభాకాంక్షలు తెలిపిన కాట శ్రీనివాస్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: దసరా పండుగ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎలక్షన్ మనేజ్మెంట్ కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనరసింహ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి దసరా శుభాకాంక్షలు తెలిపిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్  

Continue Reading

అన్న దానానికి పరుష శ్యామ్ రావు విరాళం

మనవార్తలు ,రామచంద్రాపురం: సంగా రెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్త బాద్ లో ఏర్పాటు చేసిన దుర్గ మాత పూజ మరియు అన్నదాన కార్యక్రమానికి తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు 25 వేల విరాళం అందజేశారు. హత్నురా మండల ఎం పి పి అధ్యక్షులు వావిలాల నర్సింలు యాదవ్ శాలువా తో సన్మానం చేశారు..ఈ కార్యక్రమంలో దుర్గ మాత స్వాములు మరియు భక్తులు పాల్గొన్నారు

Continue Reading

చెడుపై మంచి విజయానికి సూచిక రావణ దహనం – కాట శ్రీనివాస్ గౌడ్

– పాశమైలారంలో ఎంపీటీసీ సరితసుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రావణ కాష్టం కార్యక్రమం మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు మండలం పాశమైలారం గ్రామంలో దసరా పండుగ సందర్భంగా ఎంపీటీసీ సరిత సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ కాష్టం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై,ఇస్నాపూర్ గ్రామంలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ […]

Continue Reading

యస్.ఆర్.కె యువసేన ఆధ్వర్యంలో ఘనంగా రావణ దహనం

మనవార్తలు ,పటాన్ చెరు: దసరా పండుగను పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని బుధవారం ముత్తంగి చర్చ్ పక్కన మైదానంలో నిర్వహించిన దసరా సంబరాల్లో పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ‌ ముఖ్య అతిథిగా పాల్గొని రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజలకు దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు, అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించి […]

Continue Reading

ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు

మనవార్తలు ,పటాన్ చెరు: దసరా పండుగ సందర్బంగా పటాన్ చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా స్థానిక తెరాస పార్టీ నేతలతో కలిసి రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్, దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Continue Reading

సందర్శకులను అలరిస్తున్న కళాకారుల

మనవార్తలు, శేరిలింగంపల్లి : కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరంలో, ఐటి కంపెనీల మధ్య. మాదాపూర్ లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం తో ఏర్పడిన శిల్పారామం లో సందర్శకులకు వినోదాన్ని అందిస్తుంది. శిల్పారామం లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో సందర్బంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గురువారం రోజు డాక్టర్ రమాదేవి శిష్యు బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. శ్రీ మహాగణపతే, జతిస్వరం, హిరణ్మయీమ్ లక్షమీమ్ , రామ పట్టాభిషేక శబ్దం, […]

Continue Reading

గీతం స్కాలర్ రవికి పీహెచ్డీ …

మనవార్తలు ,పటాన్ చెరు: అల్ఫా – అమినోఫాస్ఫోనేట్ల తయారీకి సరళమైన , పర్యావరణ హిత నూతన పద్ధతి అభివృద్ధి , దాని చర్యలపై అధ్యయనం ‘ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి రవి నాచును డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం . […]

Continue Reading

అన్నదాన ప్రసాదానికి విరాళం అందజేసిన కృష్ణ మూర్తి చారి

మనవార్తలు, శేరిలింగంపల్లి : పటాన్ చెరువు మండలం చిటుకుల గ్రామం ఆదర్శ్ నగర్ కాలనీ లో వెలసిన స్వయంభు శ్రీ తుల్జా భవాని మాత మందిరం లో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా ఆలయ వ్యవస్థాపకులు జనార్ధన్ చారి మాత విజయలక్ష్మి ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు చండీ హోమం, నిత్య అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం […]

Continue Reading

శిల్పారామం లో జమ్మి పూజ

మనవార్తలు, శేరిలింగంపల్లి : మాదాపూర్ లో దసరా పండగ పురస్కరించుకొని జమ్మిమపూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. శిశిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు జమ్మి పూజ లో పాల్గొన్నారు. మరియు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల శిష్య బృందం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. గణపతి కౌతం, పుష్పాంజలి, గణనాధమ్, మామవతు, కొలువైఉన్నదెయ్, రామాయణ శబ్దం, నమశ్శివాయతేయ్, అయిగిరి నందిని మొదలైన అంశాలను ప్రదర్శించారు.

Continue Reading