భార్యపై అనుమానంతో భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగాహత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య

– కుటుంబo మొత్తం చనిపోవడం పట్ల చుట్టుపక్కల వాళ్ళు దిగ్భ్రాంతి మృతుల పట్ల పలు అనుమానాలు ? మనవార్తలు , శేరిలింగంపల్లి: భార్య పై అనుమానం తో తరుచూ గొడవలు పడుతూ భార్య తో పాటు ఇద్దరు పిలల్లను దారుణంగా హత్యచేసి చివరకు భర్త సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డి జిల్లా, మ్యూనిపల్లి మండలం పోల్కంపల్లి కి చెందిన ఎం. […]

Continue Reading

దరఖాస్తుల సేకరణకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తుల సేకరణ కు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ వెంకన్న తెలిపారు. ఈ నెలాకారులోపు ధర ఖాస్తుదారులు తమ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్ తో పాటు ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ తో రావాలని సూచించారు. కొత్త దరఖాస్తులు తీసుకోబడవని, […]

Continue Reading

బిజెపికి మద్దతుగా తెలంగాణ మాల మాదిగ జెఏసి కరపత్రాల ఆవిష్కరణ లో పాల్గొన్నా గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) మునుగోడు నియోజకవర్గం లో దళిత వర్గాలను అభివృద్ధి చేసే పార్టీ ఉంది అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో భరత్ చంద్ర ఫంక్షన్ హాల్ లో తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ మాల మాదిగ జేఏసీ కన్వీనర్ దేవుని సతీష్ […]

Continue Reading

మహమ్మారి ఆధారిత సంక్షోభాలపై జాతీయ సదస్సు…

– పత్ర సమర్పణకు తుదిగడువు : అక్టోబర్ 28 మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎసాహెచ్ఎస్ ) హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ భారతీయ నేపథ్యంలో సామాజిక ఆర్థిక రంగాల నుంచి మహమ్మారి – ఆధారిత సంక్షోభాలకు బహుముఖ ప్రతిస్పందనలు , స్థితిస్థాపకత ‘ అనే అంశంపై నవంబర్ 24-25 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు . సామాజికాభివృద్ధి మండలి ( సీఎస్ఓ ) దక్షిణాది […]

Continue Reading