అభివృద్ధిలో ఆదర్శంగా పటాన్చెరు

_7 కోట్ల 48 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పటాన్చెరు మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండలం పరిధిలోని పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ముత్తంగి, పాశమైలారం, లక్డారం, చిట్కుల్ గ్రామాలలో 7 కోట్ల 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, కమ్యూనిటీ హాల్లు, మన ఊరి మనబడి […]

Continue Reading

అబ్దుల్ కలాం ఆశయ సాధనకు కృషి చేయాలి

మనవార్తలు , శేరిలింగంపల్లి : మాజీ రాష్ట్రపతి, శాస్త్ర వేత్త, మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జంతు సందర్భంగా శనివారం రోజు, మియాపూర్ లో గల హెచ్చెమ్.టి స్వర్ణపూరి కాలనీలోని ఆయన విగ్రహానికి ప్రేమ్ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుండె గణేష్ ముదిరాజ్, మల్లేష్, శ్రీను,, రపన్ వెంకటేష్, రాము, లక్ష్మణ్, నర్సింహ, శివ,దుర్గేష్, శ్రీను, హనుమంతు, తదితరులుపాల్గొన్నారు.

Continue Reading

గాంధీ కి వాసిలి జన్మదిన శుభాకాంక్షలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా బి.ఆర్ ఎస్ సీనియర్ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Continue Reading