అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు

– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ : పోరెడ్డి బుచ్చిరెడ్డి మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల ,చందా నగర్ డివిజన్ లోని ,తారా నగర్ కాలనీ నుండి గోపీనాథ్ కాంప్లెక్స్ రోడ్డులో గత కొన్ని రోజుల నుండి అండర్ గ్రౌండ్  డ్రైనేజ్ పొంగిపొర్లుతు,  రోడ్డు మొత్తం డ్రైనేజ్ వాటర్ తో నిండిపోవడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కాలనిలో బీజేపీ బృందం శనివారం రోజు పర్యటించారు. దీనికి సంబంధిత హెచ్ఎం డబ్ల్యూ ఎస్ఎస్బి అధికారికి […]

Continue Reading

వంద మాటలను ఒక్క చిత్రంతో చెప్పొచ్చు…

– వర్క్షాప్ వాటర్ కలర్ ఔత్సాహికుడు శ్యామ్ కర్రి ఉద్బోధ మనవార్తలు ,పటాన్ చెరు: వంద మాటలను ఒక్క చిత్రం ద్వారా చెప్పొచ్చని , అలానే ఓ ఇంటి ఆకృతిని రంగుల సచిత్రంగా రూపొందిస్తే చాలా సమయం , డబ్బు ఆదా అవుతాయని వాటర్ కలర్ ఔత్సాహికుడు శ్యామ్ కర్రి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ‘ ఆకృతులను వాటర్ కలర్ ద్వారా ప్రదర్శించడం’పై శుక్రవారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా […]

Continue Reading

పీహెచ్‌డీకి దక్షిణాఫ్రికాను ఎంచుకోండి_ గీతం విద్యార్థులకు క్వాజులు నాటల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రాజశేఖర్ సూచన

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) విద్యా వ్యవస్థ మెరుగు కోసం దక్షిణాఫ్రికా భారీగా పెట్టుబడి పెట్టిందని, పీహెచ్‌డీ లేదా పోస్ట్ డాక్టరల్ డిగ్రీ చేయాలనుకునే వారికి అది ఓ చక్కని గమ్యమని ఆ దేశానికి చెందిన క్వాజులు నాటల్ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ కె.రాజశేఖర్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ ని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ప్రజారోగ్యం కోసం రసాయన శాస్త్రం, సంశ్లేషణ, ఔషధ ఆవిష్కరణ, జీవనమోదు పరికరాలు’ అనే […]

Continue Reading

టిఆర్ఎస్ తోనే పల్లెల అభివృద్ధి

_కాంగ్రెస్, బిజెపి లను ప్రజలు విశ్వసించడం లేదు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: కాంగ్రెస్, బిజెపి పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే […]

Continue Reading

బిజెపి కార్యకర్త జి శ్రీనివాస్ కు అండగా ఉంటాను – గజ్జల యోగానంద్

మనవార్తలు , శేరిలింగంపల్లి : బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటానని శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్. తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఆదర్శ్ నగర్ శంశిగూడ కు చెందిన జి శ్రీనివాస్ ఇటీవల డీసీఎం వ్యాన్ ఢీకొని గాయపడి యాక్సిడెంట్ లో తన కాలు విరిగిందన్న విషయం తెలుసుకున్న యోగానంద్ శుక్రవారం రోజు ఆసుపత్రికి వెళ్లి శ్రీనివాస్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ […]

Continue Reading

పోచమ్మ కు హుండీ దోనెట్ చేసిన దొంతి సత్తెమ్మ కుటుంబ సభ్యులు

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా లోమీ పోచమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం  స్థానికుల  శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా లోమీ పోచమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం స్థానికులు ధోoతి సత్తయ్య జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు. తమ సొంత నిధులతో. పోచమ్మ గుడికి హుడి ని విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భార్య సత్తెమ్మ, కుమారులు దొంతి ప్రభు, ముదిరాజ్ శ్రీను ముదిరాజ్, […]

Continue Reading