మంత్రి కొప్పులఈశ్వర్ తో మాజీ మంత్రి కనుమూరి భేటీ

_తాజా రాజకీయాలపై చర్చ _బి ఆర్ యస్ ఆవిర్భావం పై మాటమంతి మనవార్తలు .తిరుపతి: తిరుపతి పర్యటనలో తెలంగాణ యస్ సి అభివృద్ధి మరియు మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు లు ఒకరికొకరు తారసపడి మాట మంతి తెలుసుకున్నారు.వీరిరివూరి నడుమ తాజా రాజకీయాలు చర్చకు వచ్చాయి.ఒకరినొకరు పలకరింపులు జరిగాక మాటా మంతి కలిపిన కనుమూరి తెలంగాణా రాజకీయలు వాటి ప్రభావం తో పాటు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ […]

Continue Reading

ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి _బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్

మనవార్తలు .నల్గొండ : మహర్షి వాల్మీకిని ఆదికవి అని కూడా అంటారు అంటే మొదటి కావ్య రచయిత అని అర్థం రామాయణం వంటి మొదటి ఇతిహాసం ఇతనే రచించినందున ఆదికవి అని సంబోధించబడ్డాడు అని బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీమోర్చా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ పాల్గొని మహర్షి చిత్ర పటానికి […]

Continue Reading

యోగానంద్ కు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ యాదవ్

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ జన్మదినోత్సవం సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ నాయకులతో కలిసి బిజెపి. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

Continue Reading

అక్టోబరు 10న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’ ఇండ్లస్థలాల కోసం కలెక్టర్లకు వినతిపత్రాలు : టీడబ్ల్యూజేఎఫ్

మనవార్తలు ,హైదరాబాద్: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 10న ‘డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బవసపున్నయ్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో గత […]

Continue Reading