మునుగోడులో టిఆర్ఎస్ దే ఘనవిజయం

_ప్రచారానికి తరలి వెళ్లిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మనవార్తలు ,పటాన్ చెరు: నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో 1వ వార్డు, 13వ వార్డు ఇన్చార్జిగా ఎమ్మెల్యే జిఎంఆర్ ను నియమించారు. ఈ మేరకు శుక్రవారం […]

Continue Reading

దామొదర్ కు శుభాకాంక్షలు తెలిపిన కాట శ్రీనివాస్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: దసరా పండుగ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎలక్షన్ మనేజ్మెంట్ కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనరసింహ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి దసరా శుభాకాంక్షలు తెలిపిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్  

Continue Reading

అన్న దానానికి పరుష శ్యామ్ రావు విరాళం

మనవార్తలు ,రామచంద్రాపురం: సంగా రెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్త బాద్ లో ఏర్పాటు చేసిన దుర్గ మాత పూజ మరియు అన్నదాన కార్యక్రమానికి తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు 25 వేల విరాళం అందజేశారు. హత్నురా మండల ఎం పి పి అధ్యక్షులు వావిలాల నర్సింలు యాదవ్ శాలువా తో సన్మానం చేశారు..ఈ కార్యక్రమంలో దుర్గ మాత స్వాములు మరియు భక్తులు పాల్గొన్నారు

Continue Reading

చెడుపై మంచి విజయానికి సూచిక రావణ దహనం – కాట శ్రీనివాస్ గౌడ్

– పాశమైలారంలో ఎంపీటీసీ సరితసుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రావణ కాష్టం కార్యక్రమం మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు మండలం పాశమైలారం గ్రామంలో దసరా పండుగ సందర్భంగా ఎంపీటీసీ సరిత సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ కాష్టం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై,ఇస్నాపూర్ గ్రామంలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ […]

Continue Reading