జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నూతనంగా ప్రారంభించిన బుక్స్ స్టోర్
మనవార్తలు ,సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామ చౌరస్తాలో పిసివై బుక్స్ స్టోర్ ను ముఖ్య అతిధులుగా జెడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఖదిరబాడ్ రమేష్ ,గ్రామ సర్పంచ్ విష్ణయ్య ఉప సర్పంచ్ దుర్గా రెడ్డి, మేడభుడియ సంఘం పుల్కల్ మండల నాయకులు రామయ్య,శేఖర్,నర్సింలు, మహేందర్ విఠల్ నవీన్ తదితరులు పాల్గొని ప్రారంభించారు . అనంతరం ఖదిరబాడ్ రమేష్ మాట్లాడుతూ చంద్రశేఖర్ వ్యాపార పరంగా ఇంక మంచి స్థాయికి ఎదగాలని […]
Continue Reading