దుబాయ్ ఆజ్మాన్ లో బతుకమ్మ సంబరాలులో పాల్గొన్న : బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్
మనవార్తలు ,పటాన్ చెరు: దుబాయ్ ఆజ్మాన్ లో ఇండియన్ పీపుల్స్ ఫోరం” తెలంగాణ కౌన్సిల్ టీం వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . దుబాయ్ లోని ఆజ్మాన్ వేదికగా ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపిఎఫ్ దుబాయ్ ) అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ గారి ఆహ్వానం మేరకు బతుకమ్మ సంబరాల్లో […]
Continue Reading