గీతమ్ ఉల్లాసంగా దాండియా , బతుకమ్మ వేడుకలు…

మనవార్తలు ,పటాన్ చెరు: సృజనాత్మక వేడుకలు ఒత్తిడిని అధిగమించేలా చేస్తాయని , సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తాయని , అంతిమంగా ఉజ్వల భవతకు బాటలు వేస్తాయని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని అన్వేషణ , కళాకృతి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ‘ ధోల్ – ఎ – జర్న్ ‘ పేరిట శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు . విభిన్న సాంస్కృతిక , ఉత్సాహ […]

Continue Reading
 నీలం మధు ముదిరాజ్ ను సన్మానిస్తున్న చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం

నేటి యువతకు చాకలి ఐలమ్మ స్ఫూర్తి దాత

_చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం మనవార్తలు ,పటాన్ చెరు: నేటి యువతకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన చిట్యాల (చాకలి) ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం చిట్కుల్ గ్రామంలో విగ్రహ దాత నీలం మధు ముదిరాజ్ ను రాష్ట్ర రజక సంఘం నేతలతో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి […]

Continue Reading