26న చిట్కుల్ లో 30 వేల మందితో ఐలమ్మ జయంతి వేడుకలు

– రాష్ట్రంలోనే మొదటి కాంస్య విగ్రహావిష్కరణ – రజక సంఘం జాతీయ కో ఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్ కుమార్ మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు, నేటిదాత్రి: తెలంగాణ తల్లి, వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర మాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి చాకలి ఐలమ్మ అని, వీరనారి ఐలమ్మ జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని రజక సంఘం జాతీయ కో […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం దుర్మార్గమైన చర్య :మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ఇళ్లేందుల రమేష్

మనవార్తలు ,మెదక్: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చి వైయస్సార్ పేరు మార్చడం తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్ పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు ఇళ్లేందుల రమేష్ గారు తెలిపారు.ఎన్టీఆర్ గారి పేరు మార్చడం బాధాకరం, దీనిని తెలుగు ప్రజలు అంగీకరించరు. ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టాలన్న బిల్లు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిరంకుశ, తుగ్లక్ నిర్ణయాలతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చరిత్ర హీనులుగా […]

Continue Reading

కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన ఏకైక పార్టీ టిఆర్ఎస్

_రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్చెరు: టిఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్న కార్యకర్తలను అనునిత్యం అండగా నిలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకే పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని భారతి నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్ సొసైటీకి చెందిన మండ గంగమ్మ, బొల్లారం మున్సిపాలిటీకి చెందిన కొల్లని […]

Continue Reading

పటాన్చెరు సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ విగ్రహం

మనవార్తలు ,పటాన్చెరు: తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని సాకీ చెరువు కట్టపై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం సాయంత్రం విగ్రహం ఏర్పాటు చేయనున్న సాకి చెరువు కట్టపై ఏర్పాట్లు పరిశీలించారు. ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేయనున్నట్లు […]

Continue Reading

త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే జిఎంఆర్

_నేటి నుండి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు విడుదల _ఉత్తమ మండలం గా ఎంపిక కావడం పట్ల అభినందనలు మనవార్తలు ,పటాన్ చెరు: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పటాన్చెరు మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. పటాన్చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ […]

Continue Reading

గీతమ్ విదేశీ వర్సిటీతో సంయుక్త బీఎస్సీ

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రిటన్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం సౌజన్యంతో నాలుగేళ్ళ బీఎస్సీ ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును నిర్వహించనున్నారు . ఈమేరకు నాటింగ్హాహామ్ వర్సిటీకి చెందిన భాగస్వామ్య సంబంధాలు , ప్రాజెక్టుల విభాగాధిపతి అన్నే యిమెంగ్ ఆన్తో బుధవారం ప్రాథమిక చర్చలు జరిగాయి . ఈ కోర్సులో చేరిన విద్యార్థులు రెండేళ్ళ పాటు గీతమ్ , ఆ తరువాత బ్రిటన్లో విద్యాభ్యాసం చేసేలా ఒప్పందం […]

Continue Reading

ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల కేటీఆర్ సంతోషం

_ కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం _ బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయన్న కేటీఆర్ _రేపటినుంచి మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ మనవార్తలు ,హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపీణి రేపటినంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక […]

Continue Reading

పటాన్చెరు పట్టణానికి మరో కీలక ప్రభుత్వ శాఖ కార్యాలయం..

_ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి.. _పటాన్చెరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు షురూ.. _ఆదేశాలు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మనవార్తలు ,పటాన్ చెరు: పట్టు వదలని విక్రమార్కుడిగా పేరుందిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విజయం సాధించారు. పటాన్చెరు పట్టణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల […]

Continue Reading