ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానం – “సేవా పక్షం” కార్యక్రమంలో గడీల శ్రీకాంత్ గౌడ్
మనవార్తలు ,పటాన్ చెరు: రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని..మరొకరికి ప్రాణదానం చేసిన వారమవుతామని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినంను పురస్కరించుకుని పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద ఉచిత వైద్య, రక్తదాన శిభిరాన్ని ఆయన ప్రారంభించారు. పటాన్ చెరు ఓబిసి మోర్చా మండల కమిటీ ఆధ్వర్యంలో సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య ,రక్తదాన శిబిరం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన […]
Continue Reading