సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ చత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading

గీతమ్ ఘనంగా ‘ ఇంజనీర్స్ డే ‘ , రక్తదాన శిబిరం….

మనవార్తలు ,పటాన్ చెరు: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ ప్రాంగణంలో ‘ ఇంజనీర్స్ దినోత్సవాన్ని ‘ గురువారం ఘనంగా నిర్వహించారు . హైదరాబాద్ లోని బీహెచ్ఎల్ డిప్యూటీ మేనేజర్ , ఫోరమ్ టు ఇంప్రూవ్ థింగ్స్ ( ఎఫ్ఎస్ఐటీ ) ప్రధాన కార్యదర్శి ఎం . భగత్సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . సర్ విశ్వేశ్వరయ్య అసమాన సేవలను స్మరించుకోవడంతో పాటు , వర్ధమాన […]

Continue Reading

నేటి వజ్రోత్సవ ర్యాలీకి అంతా సిద్ధం..

_ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పీ రమణ కుమార్ మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నేడు పటాన్చెరు పట్టణంలో నిర్వహించనున్న ర్యాలీ ఏర్పాట్లను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పి రమణ కుమార్ లు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు పూర్తి చేశామని […]

Continue Reading