గీతం అధ్యాపకుడు ప్రవీణ్ క్కుమార్ కు డాక్టరేట్

మనవార్తలు ,పటాన్ చెరు: పాడెపోయిన ఫొటోలను పునరుద్ధరించడానికి వివిధ రకాల అభ్యాస పద్ధతులు అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది . లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.వెంకట నరసింహులు , జేఎన్టీయూ కాకినాడ పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ కె.శివప్రసాద్ లు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు […]

Continue Reading

ప్రభుత్వ భూములు కాపాడడం లో అధికారుల విఫలం – భాస్కర్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : ప్రభుత్వ భూములు కాపాడడం లో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, దానికి పూర్తి భాద్యత వహిస్తూ భాద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. తను గతం లో చేసిన పిర్యాదులకు స్పందించిన అధికారులు మియాపూర్ సర్వేనెంబర్ 100 లో ఒకటి, చందానగర్ బచ్చుకుoట లో ఒక నిర్మాణాలను ఆరు నెలల క్రితం కూల్చివేశారని, తీరా ఇపుడు […]

Continue Reading

అత్యుత్తమ కోర్సులు , ఆకర్షణీయ ఉపకారవేతనాలు…

– ‘ స్టడీ ఎబ్రాడ్ ‘ ఫెయిర్లో వక్తలు ఉద్ఘాటన పాల్గొన్న విదేశీ వర్సిటీల ప్రతినిధులు మనవార్తలు ,పటాన్ చెరు: విద్యార్థుల అభిరుచులకు తగ్గట్టుగా అత్యుత్తమ కోర్సులు , ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలతో , అత్యధిక ప్రాంగణ నియామకాలతో , ఆకర్షణీయ ఉపకార వేతనాలతో అందుబాటులో ఉన్నట్టు అమెరికా విశ్వవిద్యాలయాల ప్రతినిధులు వెల్లడించారు . హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం ‘ స్టడీ ఎబ్రాడ్ ‘ పేరిట నిర్వహించిన ఫెయిర్లో బోస్టన్ విశ్వవిద్యాలయం […]

Continue Reading