సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో విప్లవాత్మకమార్పులు : ఎమ్మెల్యే జిఎంఆర్

_ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో ఘనంగా గురుపూజోత్సవం _నియోజకవర్గ పరిధిలోని 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం _అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి […]

Continue Reading

కలలు కనండి .. వాటిని సాకారం చేసుకోండి ….

– గీతం విద్యార్థులకు ఐఎంఎఫ్ఎస్ సీఈవో ఉద్బోధ మనవార్తలు ,పటాన్ చెరు: పెద్ద కలలు కని , వాటిని సాకారం చేసుకోవడానికి లక్ష్యాలను నిర్దేశించుకుని , ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలని ఐఎంఎఫ్ఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ( సీఈవో ) కేపీ సింగ్ అన్నారు . గీతమ్ లోని బీటెక్ , బీబీఏ , బీఎస్సీ , బీఫార్మసీ విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించి , విదేశీ విద్యాకాశాలను వివరించారు . ఈ సందర్భంగా విదేశీ విద్యలో తనకున్న […]

Continue Reading