ఆమీన్పూర్లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్

_భయాందోళనలో స్థానికులు మనవార్తలు, పటాన్ చెరువు: అమీన్పూర్లో రాత్రిపూట కాలనీల్లో చెడ్డీలతో తిరుగుతూ హల్చల్ చేస్తున్నారు దుండగులు. తాళం వేసిన ఇళ్ల కోసం తిరు గుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒంటిపై ఉన్న బట్టలు, చెప్పులు తీసి చేతిలో పట్టుకుని కాలనీల్లో తిరుగుతున్నారు. కొన్ని ఇళ్లల్లోకి ప్రహరీ గోడలు దూకి ఇళ్లను తనిఖీ చేస్తున్నారు. ఆయా కాలనీల్లో సీసీ కెమెరాలు ఉండటంతో పుటేజీలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సీఐ శ్రీనివాసులురెడ్డి మాట్లా డుతూ. రాత్రిపూట గస్తీ […]

Continue Reading

అవార్డు గ్రహీత కు ఘనంగా సన్మానం

నాగర్ కర్నూల్ ,మనవార్తలు బ్యూరో: లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయి అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు వి .వెంకటేష్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ అంజి లాల్ ఉపాధ్యాయులు విజయ్, పి. అనిల్ అంగన్వాడి టీచర్లు శ్రీమతి సువర్ణ, శ్రీమతి. కృష్ణవేణి , మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించి మెమౌంటు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులందరూ కలిసి పాఠశాలలో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు అంజి లాల్ కి, ఉపాధ్యాయులు . […]

Continue Reading

ఉదయ్ కుమార్ కు సన్మానం

మనవార్తలు , శేరిలింగంపల్లి : భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ బోట్స్ వానా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచే దిశగా రిపబ్లిక్ ఆఫ్ బోట్స్ వానా హానరరీ కౌన్సిల్ గా సుప్రీంకోర్టు న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ ను నియమించిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చెరు నియోజకవర్గం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి, ఉపాధ్యక్షులు కొల్లోజు కృష్ణ చారి,కోశాధికారి ర్యాలమడుగు శంకరాచారి,ఇతర కార్యవర్గ సభ్యులు రాణోజు మధు పంతులు,వడ్ల రాజేందర్ చారి, […]

Continue Reading

ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించిన ధ్రువ కాలేజ్

మనవార్తలు ,హైదరాబాద్: ధృవ కాలేజ్ మొట్టమొదటిగా ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో మంగళవారం ప్రముఖ వ్యాపారవేత్త పింకిరెడ్డి ముఖ్య అతిదిగా హాజరై ఈ కాలేజ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి VChic వ్యవస్థాపకులు రాజేష్ చతుర్వేది మరియు ప్రఖ్యాత ఇమేజ్ కన్సల్టెంట్ మరియు VChic సహ వ్యవస్థాపకురాలు వర్ష చతుర్వేది గౌరవ అతిథులుగా హజరయ్యారు. ధృవ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ VChic ద్వారా ప్రోవెస్ ఇమేజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దాని అంతర్జాతీయ ఇమేజ్ […]

Continue Reading