దేవాలయాల భూముల పరిరక్షణకు కృషి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , అమీన్పూర్:   _బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి _దేవాలయం భూముల పరిరక్షణకు కోటి 30 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ ప్రసిద్ధ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం పరిధిలోని 34 ఎకరాల భూముల పరిరక్షణ కోసం కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న […]

Continue Reading