ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయభేరి
మనవార్తలు , నంద్యాల: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయభేరి మ్రోగించారని కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వర రెడ్డి ,డైరెక్టర్ ఆర్ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.జూనియర్ ఎంపీసీ విభాగంలో పి.నిఖిత 470 మార్కులకు గాను 463 మార్కులు,కె.వీర పూజిత462 మార్కులు, ఎస్ మూబీన 459 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని వారు తెలిపారు.వీటితో పాటు 450 పైబడి ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు సాధించారని ప్రిన్సిపల్ చంద్ర మౌళీశ్వర్ రెడ్డి తెలిపారు.బైపీసీ […]
Continue Reading