పాత జీవో 69 రద్దు చేసి 55 ను అమలు చేయాలని వినతి

మనవార్తలు ,రామ‌చంద్రాపురం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ నెల తీసుకువచ్చిన జి ఓ 69 ను రద్దు చేసి, ఇంతకు ముందు ఉన్న 2016 లో ఇచ్చిన 10 హెచ్ పి. జి ఓ 55 ను అమలు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏరోజు బిక్షపతి చారి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం. రోజు పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య […]

Continue Reading

త్వరలో కానుకుంట బస్తి సమస్యలకు పరిష్కారం – పుష్ప నాగేష్

మనవార్తలు ,రామ‌చంద్రాపురం : రామచంద్రపురం డివిషన్ లోని కానుకుంటా(పోలీస్ క్వాటర్స్ ముందు ఉన్న బస్తి) లో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చిరకాల సీసీ రోడ్ సమస్య నేటితో ముగియనున్నది అని స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తెలిపారు. గురువారం రోజు కానుకుంటా లో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పర్యటించారు. త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బస్తి వాసులకు తెలుపారు.సీసీ రోడ్ పనులు మంజూరు అయ్యాయని,రేపటి నుంచి సీసీ […]

Continue Reading

సీఎస్ఆర్ ఓ సమగ్ర విధానం : స్వాతి

మనవార్తలు ,పటాన్ చెరు: సంస్థల సామాజిక బాధ్యత ( సీఎస్ఆర్ ) అనేది కేవలం ఒక కార్యకలాపాన్ని ప్రారంభించడమే కాదని , ఇది సంపూర్ణమైన , డిమాండ్ – ఆధారిత , విలువ – ఆధారిత , హక్కుల ఆధారిత విధానంగా ఉండాలని హైదరాబాద్లోని నాట్కో ఫార్మా సీఎస్ఆర్ అధిపతి స్వాతి కాంతామణి అన్నారు . హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి ఏడాది విద్యార్థుల ఇండక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా ‘ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ త్రూ సీఎస్ఆర్ […]

Continue Reading