నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ఏకే ఫౌండేషన్ ముందుంటుంది – ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్
మనవార్తలు ,రామచంద్రాపురం : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి ఏకే ఫౌండేషన్ అసరాగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన ఎండీ ఫజిల్ గత రెండు సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ఐదు సంవత్సరాల వయస్సున్న ఫాజిల్ కుమారుడు ఎండీ తోఫిక్ ను చదించేందుకు ముందుకువచ్చాడు. […]
Continue Reading