విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసిన ఎంపిటిసి వెంకటేశం గౌడ్
మనవార్తలు ,జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపిటిసి వెంకటేశం గౌడ్ పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందించే స్కూల్ యూనిఫాంలను అందించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ 75 స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా ప్రభుత్వం నుండి […]
Continue Reading