వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_ఫ్రీడమ్ పార్కులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహనీయుల త్యాగాలను నేటి తరాలకు తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్న ద్విసప్తహ కార్యక్రమాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం పటాన్ చెరు […]
Continue Reading