సయ్యద్ బాబామియాకు డాక్టరేట్…

మనవార్తలు ,ప‌టాన్ చెరు: సూపర్ – ఫినిషింగ్ లేత్ అటాచ్మెంట్ రూపకల్పన , విశ్లేషణ ‘ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి సయ్యద్ లాయక్ బాబామియాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . సూపర్ […]

Continue Reading

ప‌టాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ

_పల్లె నుండి పట్నం వరకు స్వతంత్ర స్ఫూర్తితో ప్రారంభమైన స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల ద్విసప్తాహ సంబరాలు _విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా వీక్షించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,ప‌టాన్ చెరు: ప‌టాన్ చెరు/అమీన్పూర్/రామచంద్రాపురం/జిన్నారం/గుమ్మడిదల అఖండ భారతావనికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప‌టాన్ చెరు నియోజకవర్గంలోని పల్లె నుండి పట్నం వరకు స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల ద్వి సప్తాహ సంబరాలను ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంతో […]

Continue Reading