జాటయుపర శ్రీ కోదండరామ క్షేత్ర ట్రస్ట్”కు 55 వేల రూపాయల విరాళాన్ని అందించిన_ గడీల శ్రీకాంత్ గౌడ్ .

మనవార్తలు ,ప‌టాన్ చెరు: కేరళ రాష్ట్రంలోని కోల్లం (జిల్లా), చెడాయ మంగళం, గ్రామంలోని శ్రీరాముడి ఆలయంలో 1000 అడుగుల ఎత్తున ఉన్న రాతికొండకు మెట్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో విరాళాలు సేకరిస్తున్న మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ కు పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ తన కార్యాలయానికి విచ్చేసిన కుమ్మనమ్ రాజశేఖరన్ ను స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం కేరళ రాష్ట్రంలోని కోల్లం […]

Continue Reading

విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ కు నివాళ్ళు

మనవార్తలు , శేరిలింగంపల్లి : తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత, విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 88 వ జయంతి సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఎం.ఐ జి కాలనీ లోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి,ఉపాధ్యక్షులు కొల్లోజు కృష్ణ చారి, […]

Continue Reading

గాయత్రి తనూజకు డాక్టరేట్ ‘…

మనవార్తలు ,ప‌టాన్ చెరు: సింథసిస్ , క్యారెక్టరెజేషన్పై పరిశోధన : తేలికపాటి అప్లికేషన్ల కోసం బల్క్ మెటాలిక్ గ్లాసెస్ ‘ అనే అంశంపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని జి.గాయత్రి తనూజను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి , గీతం స్కూల్ ఆఫ్ […]

Continue Reading