హెవీ వెహికల్ లైసెన్స్ విషయంలో నిబంధనలు సడలించండి_హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్
మనవార్తలు ,పటాన్ చెరు: దాదాపు 07 సంవత్సరాల తర్వాత 27.07.2022 న TSPSC పెద్ద సంఖ్యలో రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల (AMVI) ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చివరిసారి 2015 లో ఈ పోస్ట్ ల భర్తీ జరిగింది. నోటిఫికేషన్ ప్రకటించిన సమయానికి అభ్యర్థులు హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి అనే నిభందన చాలా మంది అభ్యర్థుల కి నిరాశ కలిగించింది. అయితే అభ్యర్థులు చాలా మంది […]
Continue Reading