కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఈఎస్ఐ ఆసుపత్రి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_కార్మికుల చెంతకు అత్యధునిక వైద్య సేవలు మనవార్తలు ,రామచంద్రాపురం: ఆసియాలో అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్ చెరునియోజకవర్గంలోని కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పనులను బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ […]
Continue Reading