సీసాలరాజు 18వ తిరుమల మహపాదయాత్ర ప్రారంభం

మనవార్తలు ,ప‌టాన్ చెరు: ప‌టాన్ చెరు పట్టణానికి చెందిన సీసాల రాజు ప్రతి ఏటా నిర్వహించే తిరుపతి పాదయాత్రను మంగళవారం ఉదయం ప‌టాన్ చెరు శాసనసభ్యులకు మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప‌టాన్ చెరు పట్టణంలోని మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏటా శ్రావణ మాసంలో సీసాల రాజు వారి బృంద్ధాన్ని పూలమాల వేసి,శాలువాతో సత్కరించచారు అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా చేపట్టిన తిరుపతి వరకు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. […]

Continue Reading

ప్రభుత్వ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన మునిసిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

_బీద బలహీన వర్గాలకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా ?   మనవార్తలు ,అమీన్పూర్ :  ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, అమీన్పూర్ తాసిల్దార్ విజయకుమార్ వ్యవహార శైలితో నిరుపేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తూ, నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన విమర్శించారు.తహసిల్దార్ విజయకుమార్ వ్యవహార శైలి నిరసిస్తూ మంగళవారం ఉదయం […]

Continue Reading

కరోనాతో చనిపోయిన కుటుంబాల పిల్లలకి చేయూత – సైబేజ్ సాఫ్ట్ వేర్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ మరియు స్కూల్ బ్యాగ్స్ పంపిణి

మనవార్తలు ,శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డి. ఎల్. ఎఫ్ బిల్డింగ్ లోని సైబేజ్ సాఫ్ట్వేర్ కంపెనీ తమ కార్పొరేట్ సామజిక బాధ్యతలో భాగంగా గత సంవత్సరం సైబేజ్ కోవిద్ సంజీవని ప్రోగ్రాం ని ప్రారంభించి కరొనతో కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోయి కుటుంబ పోషణ భారంగా ఉన్న కుటుంబాలకి చేయూతని ఇవ్వడం కోసం వారి కుటుంబంలో ఉన్న పిల్లలని చదివించడం కోసం స్కూల్ ఫీజులని మరియు కొంత మంది కుటుంబాలకి 6 నెలలు ఇంటి అద్దెలు, 6 […]

Continue Reading