పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా -బీఎస్సీపి నేత సుంకు వినయ్ కుమార్
_భారీవర్షాలతో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం మనవార్తలు ,రామచంద్రపురం : భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు ,డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో ఆయా కాలనీలు నీటిలో మునిగాయి .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఆరవ బ్లాక్ లో ఇళ్ళ ముందు మురికి నీరు పొంగి ప్రవహిస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులు బీఎస్పీ మద్దతు కోరడంతో అక్కడికి […]
Continue Reading