పాటి పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

_ఆందోళన చేపట్టిన ఆనంద్ నగర్ ప్లాట్ ఓనర్స్ సభ్యులు మనవార్తలు ,ప‌టాన్ చెరు: శనివారం పాటి పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము చట్టబద్ధంగా కొన్న ఫ్లాట్లలో కొంతమంది తమను ఇళ్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారని, తమకు సహకరించాల్సిన పంచాయతీ యంత్రాంగం బడా బాబులకు వత్తాసు పలుకుతూ తమకు సంబంధించిన రికార్డులేవీ పంచాయతీ కార్యాలయం లో లేవని చెబుతుండటంపై ఆనంద్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం పాటి పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శని […]

Continue Reading

మనసున్న మహారాజు గూడెం మహిపాల్ అన్న

_రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెరాస _కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మనవార్తలు ,ప‌టాన్ చెరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి  అండగా నిలిచారు.ప‌టాన్ చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పెద్దింటి వెంకటేష్ టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్త. ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ దుర్మరణం పాలయ్యాడు. అంతకుముందే వెంకటేష్ భార్య సైతం […]

Continue Reading

కన్నుల పండువగా గీతం పదమూడో స్నాతకోత్సవం…

– గీతం పట్టభద్రులకు సీసీఎంబీ డెరైక్టర్ సూచన – శాంతా సిన్హా , అంపశయ్య నవీన్లకు గౌరవ డాక్టరేట్లు – 38 మంది పరిశోధక విద్యార్థులు , దాదాపు 1,346 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం – అత్యుత్తమ ప్రతిభ చాటిన 18 మందికి బంగారు పతకాలు మనవార్తలు ,ప‌టాన్ చెరు: ప‌టాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 13 వ స్నాతకోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు . గీతం అధ్యక్షుడు […]

Continue Reading