శ్రీ సాయి త్రిశూల్ సేవ సమితి సునీల్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఫలహారపు బండి ఊరేగింపు

మనవార్తలు ,ప‌టాన్ చెరు: పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల పండుగ సందర్భంగా  నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి పోతురాజుల నృత్యాలతో ఘనంగా పలారం బండి ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ ఘనంగా గజమాలతో స్వాగతం అలిగారు . అనంతరం  మాట్లాడుతూ ఆషాడ మాసం బోనాలు పురస్కరించుకొని పలారం బండి ఊరేగింపు నిర్వహించాము ఇస్నాపూర్ గ్రామం మరియు పటాన్ చెరు నియోజకవర్గం రాష్ట్ర […]

Continue Reading

ఆగస్టు 7న పటేల్ గూడ శ్రీ దుర్గా మాత ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం

_ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు , అమీన్పూర్: అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గామాత ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఆగస్టు 4వ తేదీ నుండి 7 వ తేదీ వరకు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గుమ్మడిదల జెడ్పిటిసి కుమార్ గౌడ్, […]

Continue Reading

పోగుల ఆగయ్య నగర్ లో సమస్యలపై బస్తీ బాట

_స్మశాన వాటిక కు నిధులు మంజూరు అయిన పూర్తి కాని పనులు _నాలాల విస్తరణ, కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేయాలని రవి కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు * మనవార్తలు , శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పోగుల ఆగయ్య నగర్ లో స్థానిక నాయకులతో, ప్రజలతో సమస్యలపై బస్తీ బాట కార్యక్రమాన్ని చెప్పట్టారు రవి కుమార్ యాదవ్, ఈ  సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ.నేటి తెలంగాణ ప్రభుత్వం మాటలు తప్ప చేతలకు […]

Continue Reading