ఘనంగా సుబ్రమణ్యస్వామి జయంతి ఉత్సవాలు

మనవార్తలు , రామచంద్రపురం: బి హెచ్ ఈఎల్ దేవాలయంలో ఘనంగా సుబ్రమణ్యస్వామి జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రముఖ వేద పండితులు సుబ్రమణియమ్ తదితర తదితర వేద పండితుల సమక్షంలో బిహెచ్ఎల్ దేవాలయ యంత్రాంగం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. సుబ్రహ్మణ్య స్వామి జయంతి సందర్భంగా పాలాభిషేకంతో పాటు పంచామృతాలతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అధిక సంఖ్యలో భక్తులు సుబ్రమణ్యం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Continue Reading

ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

మనవార్తలు ,హైదరాబాద్: వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో  విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా అని అనౌన్స్ చేయడంతో  విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ వెంటనే […]

Continue Reading

శ్రీనిధి గ్లోబల్ స్కూల్ లో బోనాల సందడి

మనవార్తలు , శేరిలింగంపల్లి : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైన బోనాల పండుగను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలని స్కూల్ సిబ్బంది భావిస్తూ ఆ దిశగా పిల్లల్లో పండుగల ఔనత్యాన్ని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి మండల పరిధిలో గల కొండాపూర్ డివిజన్ లని రాఘవేంద్ర కాలనీ లోని శ్రీనిధి గ్లోబల్ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం రోజు ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకంగా బోనాలను తయారు చేసి ఆటపాటలతో విద్యార్థులు,ఉపాధ్యాయులు సందడి చేసారు.ఈ […]

Continue Reading