పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ కి వినతి

మనవార్తలు ,హైదరాబాద్: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం మరియు స్త్రీ ,శిశు సంక్షేమ సంఘం మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ,కొత్తగా ఏర్పాటు చేసిన తాండ గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించి నిధులు ఇవ్వాలి, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలలో రేషన్ సరుకులు ఏర్పాటు చేసి కొత్త డీలర్ షీప్ ఏర్పాటు చేసి సరుకులుప్రజల అందుబాటులో పంపిణీ చేయాలని, ST […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాలకు అట వస్తువుల బహుకరణ

మనవార్తలు ,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజు నవభూమి  విలేకరి నరసింహ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా పిల్లలకు ఆడుకోవడానికి పాఠశాల అధ్యాపాకుల కోరిక మేరకు క్యారం బోర్డులు, స్కిప్పింగ్ తాడులు,రింగ్స్ ను టీ. రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. చదువుతో పాటు శారీరక శ్రమ, అట పాటలు కూడా ముఖ్యమే కాబట్టి అట వస్తులు బహుకరించ చారు .ఈ కార్యక్రమంలో కౌన్సెలర్ వి. […]

Continue Reading

జ్యోతి విద్యాలయ లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు

_విద్యార్థి నాయకుల పదవి బాధ్యతల స్వీకరణ మనవార్తలు , శేరిలింగంపల్లి : విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించి దేశానికి సేవ చేయాలని బీహెచ్ఈఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి అన్నారు. భెల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యార్థులయ సీబీఎస్ సి హై స్కూల్ లో ఇన్వెస్టి చర్ పేరుతో నిర్వహించిన విద్యార్థి నాయకుల పదవి భాద్యతల స్వీకరణయోత్సవా కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా విచ్చేసి మాట్లాడుతూ తాము ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి స్కూల్ […]

Continue Reading